హరీష్ రావుకు షాకింగ్ కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి (వీడియో)

54చూసినవారు
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2018లో సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం 96.62 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే సిద్ధిపేటలో 177.91 కోట్ల రుణమాఫీ చేసి, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సాయం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

సంబంధిత పోస్ట్