నాని 'కోర్ట్' మూవీపై రాఘవేంద్రరావు ప్రశంసలు

50చూసినవారు
నాని 'కోర్ట్' మూవీపై రాఘవేంద్రరావు ప్రశంసలు
హీరో నాని సమర్పణలో తెరకెక్కిన 'కోర్ట్' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించగా, వెటరన్ హీరో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలో నటించారు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. తాజాగా దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాపై ప్రశంసలు కురిపించారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని, ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన నాని, ప్రశాంతిని మెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్