లాస్ ఏంజెల్స్‌లోని హాలీవుడ్ హిల్స్‌లో మరో ప్రమాదం (VIDEO)

55చూసినవారు
లాస్ ఏంజెల్స్‌లోని హాలీవుడ్ హిల్స్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడి ప్రముఖుల ఇళ్లతో పాటు మరికొన్ని కట్టడాలు కూడా దగ్థం అయినట్లు వారు పేర్కొన్నారు. రున్యాన్ కెన్యాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లాస్ ఎంజెల్స్ ఫైర్ చీఫ్ క్రిష్టన్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్