తిరుపతి తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్

50చూసినవారు
తిరుపతి తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో 48 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా గాయపడ్డ వారిలో 40 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్