కార్చిచ్చు బీభత్సం.. వీడియో పోస్ట్ చేసిన మస్క్

71చూసినవారు
లాస్ ఏంజెల్స్‌లో మాలిబు, శాంటా మోనికా మధ్య 15,800 ఎకరాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందారు. ఇప్పటికే 1.5 లక్షల మంది నివాస గృహాలను ఖాళీ చేశారు. దీన్ని అతిపెద్ద విపత్తుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. అయితే, తాజా పరిస్థితిని వెల్లడిస్తూ లాస్ ఏంజెల్స్‌లోని తన స్నేహితుడు పంపించిన వీడియోను ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్