డిప్యూటీ సీఎం రాజీనామా

55చూసినవారు
డిప్యూటీ సీఎం రాజీనామా
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎంపీ స్థానాలు తగ్గడంతో నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేయాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.