కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చెయ్యాలి?

56చూసినవారు
కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చెయ్యాలి?
కాలుష్యాన్ని తగ్గించాలంటే.. సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకోవాలి. ఇళ్లలో లెడ్ లైట్ల వాడకం పెరగాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పక్కాగా అమలవ్వాలి. అడవుల్ని పెంచాలి. చెట్లను నరికేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. భారీ చెట్లను తొలగించాల్సి వస్తే.. వాటిని మరో చోట నాటాలి. వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అమలుచెయ్యాలి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచాలి. ఇవన్నీ పాటిస్తే పర్యావరణం సురక్షితంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్