కూతుర్ని కోల్పోయినా లక్షల మంది మద్దతు పొందగలిగా: కోల్‌కతా అత్యాచారం బాధితురాలి తండ్రి

582చూసినవారు
కూతుర్ని కోల్పోయినా లక్షల మంది మద్దతు పొందగలిగా: కోల్‌కతా అత్యాచారం బాధితురాలి తండ్రి
కోల్‌కతాలోని RG కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి రావడంపై బాధితురాలి తండ్రి స్పందించారు. "మేం ఒక కూతురిని కోల్పోయినా, లక్షలాది మంది మద్దతు పొందగలిగాం, ఈ లక్షలాది మంది కుమార్తెలు న్యాయం జరిగే వరకు నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా" అని ఆయన చెప్పారు. రోడ్డుపై నిరసన చేపట్టిన పురుషులు నా కుమారులతో సమానమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్