AIతో మొండి బ్యాక్టీరియా నిర్ధారణ

82చూసినవారు
AIతో మొండి బ్యాక్టీరియా నిర్ధారణ
ఔషధాలకు లొంగని మొండి బ్యాక్టీరియాను వేగంగా గుర్తించే దిశగా బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. కేవలం సూక్ష్మదర్శిని సాయంతో అందించిన చిత్రాలను నిశితంగా పరిశీలించడం ద్వారా టైఫాయిడ్‌లాంటి ఓ మొండి ఇన్‌ఫెక్షన్‌ను కనిపెట్టే ఏఐను అభివృద్ధి చేశారు. బ్యాక్టీరియాను గుర్తించేలా ఏఐకు శిక్షణ ఇచ్చి.. కొత్త నమూనాలను పరిశీలించగా త్వరగా 100% కచ్చితమైన ఫలితాలు వెలువడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్