ఇంట్లోకి చిన్ని కన్నయ్య!

67చూసినవారు
ఇంట్లోకి చిన్ని కన్నయ్య!
చిన్ని చిన్ని తెల్లని బాల పాద ముద్రలను బయటి నుంచి ఇంటి లోపలికి వేసుకుంటారు. ఆ చిన్ని కృష్ణుడు అడుగులు వేసుకుంటూ తమ ఇంటికి వస్తాడని నమ్ముతారు. కొందరు తమ ఇంట్లోకి వచ్చిన చిన్నారిని బాలకృష్ణుడిగా భావించి పిండివంటలు తినిపిస్తారు. కొత్త వస్త్రాలు పెట్టి, పసుపు కుంకుమలతో ఆరాధించి, శ్రీకృష్ణుణ్నే పూజించినంతగా ఆనందపడతారు. ఎలాంటి భేదభావం లేకుండా దేశమంతటా ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను బాలకృష్ణుడిగా అలంకరించి మురిసిపోతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్