ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

82చూసినవారు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ కాబోయే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారందరినీ సాధారణ బదిలీల నుంచి మినహాయింపునిస్తున్నట్లు సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జీవో నంబర్ 76తో కూడిన గెజిట్ కూడా విడుదల అయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్