ఇన్‌స్టాంట్ నూడుల్స్‌లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇన్‌స్టాంట్ నూడుల్స్ జీర్ణమవడానికి 2 గంటలు పడుతుందని, అయితే ఇంట్లో తయారు చేసిన తాజా నూడుల్స్ 2 నిమిషాల్లోనే జీర్ణం అవుతాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. పాల్ చెప్పాడు. కడుపులోకి ప్రత్యేక క్యాప్సూల్ కెమెరాను ప్రవేశపెట్టి ఈ విషయాన్ని నిర్దారించమన్నారు. బయట అమ్మే నూడుల్స్‌లో TBHO వంటి కృత్రిమ ప్రిజర్వేటివ్ లు ఉంటాయని, ఇవి కడుపులో మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని వివరించారు.