Devara: దావూదీ సాంగ్ రాబోతుందా? (Video)

76చూసినవారు
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా రిలీజయి ఫ్యాన్స్‌ని మెప్పిస్తుంది. అయితే, ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై తెరకెక్కించిన దావూదీ.. అనే సాంగ్ సినిమాలో లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అంతేకాక సినిమాలో జాన్వీ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో దావూదీ రోమాంటిక్ సాంగ్‌ను యాడ్ చేసి, వచ్చే వారం నుంచి ప్రదర్శించడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

సంబంధిత పోస్ట్