‘ఊ అంటావా మావా’ పాట‌కు స్టెప్పులేసిన షారుఖ్ ఖాన్, విక్కీ కౌశ‌ల్ (Video)

78చూసినవారు
యూఏఈ రాజ‌ధాని అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ అవార్డుల వేడుక‌కు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశ‌ల్ హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌లో భాగంగా వీళ్లిద్దరు కలిసి పుష్ప పాటకు డాన్స్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ స్పందిస్తూ.. ఊ అంటావా మావా పాట‌తో కింగ్ ఖాన్ వేదిక‌కు నిప్ప‌టించాడు అంటూ రాసుకోచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్