హిజ్బుల్లా నాయకుడి హత్యపై కాశ్మీర్‌లో నిరసనలు (Video)

52చూసినవారు
లెబనాన్‌లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హత్యకు వ్యతిరేకంగా శనివారం సాయంత్రం కాశ్మీర్‌లో విస్తృత నిరసనలు జరిగాయి. శ్రీనగర్, బుద్గాం, బండిపోరా, బారాముల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్