దేవర 'చుట్టమల్లే' సాంగ్ రికార్డ్స్.. 11 రోజుల్లోనే యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సొంతం

61చూసినవారు
దేవర 'చుట్టమల్లే' సాంగ్ రికార్డ్స్.. 11 రోజుల్లోనే యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సొంతం
జూ. ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దేవర'. ఈ సినిమాపై అభిమానులు భారీ ఆంచానాలు పెట్టుకకున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీంతో ఈ సాంగ్ కేవలం 11 రోజుల్లేనే యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఒక్క తెలుగులోనే ఈ పాటకు 69 మిలియన్ల వ్యూస్ రావడం మరో విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్