వేములవాడకు పోటెత్తిన భక్తులు (వీడియో)

78చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు రాజన్నను దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రాజన్న దర్శనం కోసం తరలివచ్చారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్