రిటైర్‌‌మెంట్ ప్రకటించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్

78చూసినవారు
రిటైర్‌‌మెంట్ ప్రకటించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గురువారం టెన్నిస్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు. రాఫెల్ నాదల్ టెన్నిస్ లో 22 సార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. రాఫెల్ నవంబర్‌లో మాలాగాలో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్‌లో స్పెయిన్ తరపున తన చివరి పోటీలో కనిపించనున్నారు.

సంబంధిత పోస్ట్