సామ్‌కు విడాకుల సలహా ఇచ్చింది తనేనా.. పోస్టు వైరల్

1054చూసినవారు
సామ్‌కు విడాకుల సలహా ఇచ్చింది తనేనా.. పోస్టు వైరల్
2017లో పెళ్లితో ఒక్కటైన సమంత-నాగచైతన్య.. 2021లో ఆ బంధానికి ముగింపు పలికారు. అయితే, వీరద్దరూ విడిపోవడానికి వీళ్లే కారణమంటూ అప్పట్లో పలువురి పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అందులో సామ్ ఫ్రెండ్ మేఘనావినోద్ కూడా ఒకటి. తాజాగా సామ్ మేఘనాతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ 'నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే మేఘన' అంటూ రాసుకొచ్చారు. దీంతో వీరి విడాకుల ఇష్యూ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ట్యాగ్స్ :