ఇవాళ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి

65చూసినవారు
ఇవాళ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి
భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్య్ర పోరాట నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా సుధీర్ఘ కాలంపాటు నెహ్రూ పనిచేశారు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. ఇవాళ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి.

సంబంధిత పోస్ట్