జ‌న‌సేన గెలుపు ఎంత శాతం..?

59చూసినవారు
జ‌న‌సేన గెలుపు ఎంత శాతం..?
ఏపీ ఎన్నికల్లో ఈసారి పవన్ కల్యాణ్ కీలకంగా నిలిచారు. జగన్ ఓటమి కోసం మూడు పార్టీలను ఏకం చేయటంలో కీలక పాత్ర పోషించారు. పోలింగ్ పూర్తయిన తరువాత ఓటింగ్ సరళిపైన జనసేన నేతలు సమీక్ష చేశారు. దీంతో.. జనసేన పోటీ చేసిన స్థానాల్లో 55 శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్