బాలరాముని కళ్లు వేటితో చెక్కారో తెలుసా?

4445చూసినవారు
బాలరాముని కళ్లు వేటితో చెక్కారో తెలుసా?
అయోధ్య రామమందిరం ఎంత అద్భుతంగా ఉందో 'బాలక్ రామ్' విగ్రహం అంతకంటే అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతున్నట్లుంది. ముఖ్యంగా బాలరాముడి ఆకర్షణీయమైన కళ్లు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అయితే, రామ్‌లల్లా కళ్లను చెక్కాడానికి బంగారు ఉలి, వెండి సుత్తిని ఉపయోగించినట్లు శిల్పి అరుణ్ యోగి రాజ్‌ తెలిపారు. దేవతా మూర్తుల కళ్లను చెక్కాడానికి వీటిని ఉపయోగించే సంప్రదాయం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్