సాయిపల్లవి సోదరి పూజ డ్యాన్స్‌ కుమ్మేసింది (వీడియో)

8733చూసినవారు
సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ నిశ్చితార్థం ఇటీవల వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను పూజ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. వేడుకలో భాగంగా పూజ తనకు కాబోయే భర్త వినీత్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్