దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్..!

55చూసినవారు
దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. నిన్న ఢిల్లీతో మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో డకౌటవ్వడం దినేశ్ కార్తీక్‌కు ఇది 18వ సారి. ఈ క్రమంలో అతను రోహిత్ శర్మ(17) చెత్త రికార్డును అధిగమించాడు.