రూ.81 కోట్లకు అమ్ముడుపోయిన డైనోసర్ అస్థిపంజరం

66చూసినవారు
రూ.81 కోట్లకు అమ్ముడుపోయిన డైనోసర్ అస్థిపంజరం
ఈ డైనోసర్‌కు 150 మిలియన్ సంవత్సరాల వయస్సు ఉంది. ఇది 11 అడుగుల పొడవు, 8.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ డైనోసర్ల అవశేషాల పేరు ‘అపెక్స్’. ఇప్పటివరకు కనుగొనబడిన అన్ని డైనోసర్ అస్థిపంజరాలలో అపెక్స్ అతిపెద్దది. అత్యంత సంపూర్ణమైనది. అపెక్స్ ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అస్థిపంజరం. వేలంలో సుమారు రూ.81 కోట్లకు అమ్ముడుపోయింది. న్యూయార్క్ కంపెనీ సోథెబీస్ చేత వేలం వేయబడింది.

సంబంధిత పోస్ట్