డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు 15 రోజుల డెడ్ లైన్

65చూసినవారు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు 15 రోజుల డెడ్ లైన్
AP: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం రామ్‌గోపాల్ వర్మకు రూ.1.15 కోట్లు అక్రమంగా చెల్లించిందని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. కాగా సీఎం జగన్ జీవితం ఆధారంగా తీసిన వ్యూహం సినిమా ఫైబర్ నెట్‌లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు వర్మకు చెల్లించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

సంబంధిత పోస్ట్