పవన్ ఎఫెక్ట్.. రూట్ మార్చిన బియ్యం స్మగ్లర్లు
By abhilasha 58చూసినవారుAP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బతో మిల్లర్లు బియ్యం కొనుగోళ్లు ఆపేసినా, డీలర్లు మాత్రం తమ అక్రమ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదట. మిల్లర్లు కొనకపోయినా, కార్డుదారుల నుంచి బియ్యం తీసుకుంటున్న వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని పౌల్ట్రీ ఫార్ములకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడ బియ్యాన్ని కోళ్ల దాణాగా వాడుతున్నట్లు తెలుస్తోంది.