సామూహిక అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

61చూసినవారు
సామూహిక అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌
తమిళనాడు అన్నాయూనివర్శిటీలో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ బుధవారం ప్రకటించారు. నిందితుడు పోలీస్‌ కస్టడీలో ఉన్నాడని, విచారణ కొనసాగుతోందని అన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపడుతున్నాయని చెప్పారు. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థినిపై ఈ నెల 23న గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్