AP: ప్రజలను వణికిస్తోన్న చలి పులి

82చూసినవారు
AP: ప్రజలను వణికిస్తోన్న చలి పులి
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. చలి ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఏపీలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.9 డిగ్రీలు, హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్