HYDలో రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం

70చూసినవారు
HYDలో రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు నీటి సరఫరా బంద్‌ కానుంది. నీటి సరఫరా ఫేజ్‌-3లో మరమ్మతుల కారణంగా అంతరాయం ఏర్పడనుంది. శాస్త్రిపురం, బండ్లగూడ, బోజగుట్ట, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ప్రశాసన్‌నగర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్