యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో జాబ్‌ ఆఫర్‌

54చూసినవారు
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో జాబ్‌ ఆఫర్‌
ఎన్నో ఏళ్లు కష్టపడి పరీక్షలకు సన్నద్ధం అయినా.. కొద్దిమందే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షను క్లియర్ చేయగలుగుతారు. 99శాతం మంది విఫలమవుతారు. తృటిలో అవకాశం కోల్పోయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్‌ శుభవార్త చెప్పింది. అలాంటి వారికి తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. వారు చేసిన కృషి, పట్టుదలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిట్టో ఇన్సూరెన్స్‌ సహ వ్యవస్థాపకుడు హరీశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్