సీఎంకు డీకే అరుణ కౌంటర్

77చూసినవారు
సీఎంకు డీకే అరుణ కౌంటర్
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకోసమే రేవంత్ రెడ్డిపై తాను కుట్ర చేశానని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లో తాను చీకట్లో తిరుగుతున్నారని అంటురున్నారని.. చీకట్లో కాదు, పట్టపగలే తిరుగుతానన్నారు. కొడంగల్ అభివృద్ధికి రేవంత్ ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్