మురికినీటితో పండ్లను కడుగుతున్న వ్యాపారి (వీడియో)

79చూసినవారు
ఈ వీడియోలో ఓ వ్యాపారి పండ్లను మురికినీటితో శుభ్రపరుస్తూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత రోడ్డు పక్కన అమ్ముతున్న పండ్లను కొనాలంటే ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. కాగా, ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్