పాములు పగ పడతాయా?

81చూసినవారు
పాములు పగ పడతాయా?
పాములంటే మనలో చాలా మందికి భయం. కొంతమందికి పాములు నిజంగా పగపడతాయా అనే సందేహాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే పాము పసి గడుతుంది. గుర్తు పెట్టుకుంటుంది. తన ప్రాణానికి, తన పిల్లల ప్రాణానికి హాని కలిగించేలా ఎవరు ప్రవర్తించినా వారిని పాములు పసి గడతాయట. సాధారణంగా పాము కనిపించినప్పుడు దాన్ని భయపెట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. పారిపోయిన అవి జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని మళ్లీ వారి దగ్గరకు వస్తుంటాయి.

సంబంధిత పోస్ట్