వెల్లుల్లిలో పోషకాలు పోకూడదు అంటే ఇలా చేయండి

83చూసినవారు
వెల్లుల్లిలో పోషకాలు పోకూడదు అంటే ఇలా చేయండి
వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండాఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. అలా కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :