లండన్‌లో విప్లవ సంస్థను స్థాపించిన మార్క్స్

54చూసినవారు
లండన్‌లో విప్లవ సంస్థను స్థాపించిన మార్క్స్
1852లో కమ్యూనిస్టు లీగ్ రద్దవ్వగానే మార్క్స్ అనేక మంది విప్లవకారులతో సంబంధాలు కొనసాగించి చివరకు 1864లో మొదటి ఇంటర్నేషనల్ అనే విప్లవ సంస్థను లండన్‌లో స్థాపించాడు. ఈ సంస్థ కార్యక్రమమంతా మార్క్స్ ఆధ్వర్యంలోనే నడిచేది. కానీ ఈ సంస్థలోని సభ్యులు పారిస్ కమ్యూన్ విప్లవంలో పాల్గొనడం, ఆ విప్లవం క్రూరంగా అణచి వేయబడటంతో మొదటి ఇంటర్నేషనల్ కూడా క్షీణించడంతో దాని కేంద్ర స్థానాన్ని మార్క్స్ అమెరికాకు మార్పించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్