చరిత్రలో నిలిచిన 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'

62చూసినవారు
చరిత్రలో నిలిచిన 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'
కార్ల్ మర్క్స్ రచించిన 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'.. చరిత్రలో ఆధునిక సోషలిస్టు సిద్ధాంతం యొక్క మొట్టమొదటి శాస్త్రీయ ప్రకటనగా ప్రసిద్ధి చెందింది. ఈ రచనలో పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్త కార్మిక వర్గ విప్లవం ద్వారా తొలగింపబడి వర్గరహిత సమాజం ఏర్పడుతుందని సూత్రీకరించాడు. ఈ ప్రణాళిక తన తదనంతర సామ్యవాద సాహిత్యాన్ని, సమస్త విప్లవకర ఆలోచనలనూ ప్రభావితం చేసింది. ఈ గ్రంథం అనేక భాషలలోకి అనువదింపబడింది.

సంబంధిత పోస్ట్