మార్క్స్‌ను బహిష్కరించిన యూరప్

53చూసినవారు
మార్క్స్‌ను బహిష్కరించిన యూరప్
కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక రచనానంతరం తన విప్లవ కార్యకలాపాల వలన యూరప్‌లోని అనేక దేశాలు మార్క్స్‌ను బహిష్కరించాయి. దాంతో మార్క్స్ చివరికి లండన్ చేరుకుని తన మిగిలిన జీవితాన్నంతా అక్కడే గడిపాడు. లండన్‌లో మార్క్స్ అధ్యయనానికి, రచనా వ్యాసంగానికి, అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ నిర్మాణ ప్రయత్నానికీ తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ కాలంలో మార్క్స్ సామ్యవాద సాహిత్యంలో ఎన్నో రచనలు చేశాడు.

సంబంధిత పోస్ట్