మీ స్మార్ట్ ఫోన్ మీ మాటలను వినకూడదంటే ఇలా చేయండి

76చూసినవారు
మీ స్మార్ట్ ఫోన్ మీ మాటలను వినకూడదంటే ఇలా చేయండి
మనం మాట్లాడుకునే అంశాలను మన ఫోన్లు వింటాయని 'కాక్స్ మీడియా' రిపోర్ట్ తెలిపింది. స్మార్ట్ ఫోన్ లోని యాప్స్ యూజర్స్ మాటల్ని వింటూ, దానికి అనుగుణంగా ప్రకటనలను సిఫార్సు చేస్తాయని వెల్లడించింది. దీనికి ఈ విధంగా చెక్ పెట్టవచ్చు. ఫోన్ సెట్టింగ్స్ లో పర్మిషన్ మేనేజర్ ఆప్షన్ కి వెళ్లి, Microphone యాక్సెస్ ఏ అప్లికేషన్లకు Allow చేశారో చూడాలి. అక్కడ యాప్ పైన క్లిక్ చేసి 'Don't allow' లేదా 'Ask every time' అనే ఆప్షన్ ను ఎంచుకుంటే సరిపోతుంది.

సంబంధిత పోస్ట్