జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందా

52చూసినవారు
జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందా
ప్రధానంగా ఈ మండుటెండల్లో జుట్టు రాలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కొన్ని టిప్స్ తో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్‌ టీ జుట్టు పెరుగుదలను, బలాన్ని పెంచుతుంది. 2-3 గ్రీన్‌ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టండి. చల్లారిన తర్వాత, మీ జుట్టు, తలపై మసాజ్‌ చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you