కొలిఫాం బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమో తెలుసా?

50చూసినవారు
కొలిఫాం బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమో తెలుసా?
నీటిలో కొలిఫాం బ్యాక్టీరియా అసలే ఉండకూడదు. ఉన్న పక్షంలో ఆ నీళ్లను నేరుగా తాగితే డయేరియా, జ్వరంతో పాటు నీటి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ నీళ్లలో స్నానం చేసినా చర్మ సమస్యలొస్తాయి. డీఓ(నీటిలో కరిగిన ఆక్సిజన్‌) లీటరు నీళ్లలో కనీసం 4 మిల్లీగ్రాములు, అంతకన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే జలచరాల ప్రాణాలకు ముప్పు. బీఓడీ (బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) లీటరు నీళ్లలో 3 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్