వాము నీరు తాగడం వల్ల శరీరంలోని కఫం, కడుపులో ఉన్న నులిపురుగులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో వాము కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం నుంచి సాంత్వన కలుగుతుంది. ఈ నీరు పీరియడ్స్ వేళ వచ్చే నొప్పి, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అ
లాగే పేగుల కదలికను మెరుగుపరిచి మలవిసర్జ
న సజావుగా జరిగేలా చూస్తుంది.