ఆవులింత అనేది మన శరీరం చేసే ఒక సహజమైన ప్రక్రియ. అతిగా ఆవులించడం అంటే శరీరానికి సరిపడా విశ్రాంతి దొరకడం లేదని అర్థం. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు సంభవిస్తాయి. నిద్రలేమి, అలసట వల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడుకు సమస్యలు తలెత్తుతాయి. అతిగా ఆవులించడం వల్ల మనసులో అనిశ్చిత, ఆందోళన వంటి భావనలు వస్తాయి.