133 పోస్టులు.. పోటెత్తిన 18 వేల మంది అభ్యర్థులు (video)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్ టెర్రిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం నిరుద్యోగ యువత పోటెత్తారు. 133 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయగా 18వేల మందికిపైగా అభ్యర్థులు ఉత్తరాఖండ్‌ లోని పితోర్‌ఘర్ నగరానికి చేరుకున్నారు. నవంబరు 22, 23 తేదీల్లో దేహ దారుఢ్య పరీక్షలు జరగనుండటంతో సుదూర ప్రాంతాల అభ్యర్థులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. సరిపడా వసతి ఏర్పాట్లు లేక కొందరు అభ్యర్థులు చలిలో ఫుట్‌పాత్‌లపై నిద్రించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్