కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసా...

568చూసినవారు
కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసా...
కల్తీ పాలనుు తాగడం వల్ల డబ్బు, ఆరోగ్యం రెండూ నష్టపోతాంం. మరి కల్తీ పాలను ఎలా గుర్తించాలో నిపుణులు సూచిస్తున్నారు. కొందరు పారు పాలల్లో యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్ కలుపుతున్ుపుతున్నారుారు. స్వచ్ఛమైన పాలను వేడి చేస్తున్నట్లయితే పాలతే పాల మధ్యలో చిన్న చి చిన్న బుడగలు వస్తాయి. ఇక పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటే అవి యూరియా కలిపిన పాలు అని భావించాలి.

సంబంధిత పోస్ట్