ఏడవడం ఆరోగ్యానికి మంచిదేనని తెలుసా..!

60చూసినవారు
ఏడవడం ఆరోగ్యానికి మంచిదేనని తెలుసా..!
చాలామంది ఏడుపు అనేది దరిద్రంగా ఫీల్ అవుతుంటారు. అయితే ఏడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా.. మానసిక ఆనందం కూడా కలుగుతుంది. ఇంకా మనసులో ఉండే భారం తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాకుండా కళ్లల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పోయి.. కళ్లు క్లీన్‌గా మారుతాయి. అలాగే కళ్లు పొడిబారకుండా ఉంటాయని సూచిస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్