మహిళలకు కాంగ్రెస్ 5 హామీలు

437080చూసినవారు
మహిళలకు కాంగ్రెస్ 5 హామీలు
దేశంలోని మహిళలకు 'నారీ న్యాయం గ్యారెంటీ' పేరుతో కాంగ్రెస్ పార్టీ బుధవారం 5 హామీలు ప్రకటించింది. పేద మహిళలకు ప్రతి ఏటా రూ.లక్ష, కేంద్ర ఉద్యోగ నియామకాలలో 50 శాతం రిజర్వేషన్, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథక మహిళలకు జీతాలు రెట్టింపు, అన్ని పంచాయతీలలో మహిళలకు చట్టపరమైన హక్కులు పొందడానికి 'మైత్రి' నియామకం, శ్రామిక మహిళలకు సావిత్రిబాయి పూలే హాస్టళ్ల సంఖ్య రెట్టింపు చేస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్