వెన్నునొప్పి సమస్యకు ఇలా చెక్ పెట్టండి

80చూసినవారు
వెన్నునొప్పి సమస్యకు ఇలా చెక్ పెట్టండి
మనలో చాలామంది వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే పలు సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా కూర్చోకపోవడం, కండరాల ఒత్తిడి వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. అయితే ఈ సమస్య నుంచి దూరం కావాలంటే కాసేపు వాకింగ్ చేయాలి. ఇంకా కూర్చున్నప్పుడు వెన్నెముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ల ముందు పనిచేస్తే.. చేతులను టేబుల్‌పై ప్లాట్‌గా ఉంచుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్