ముఖానికి కోల్డ్ వాటర్ థెరపీ.. ప్రయోజనాలు తెలుసా?

52చూసినవారు
ముఖానికి కోల్డ్ వాటర్ థెరపీ.. ప్రయోజనాలు తెలుసా?
కొందరి ముఖం ఉబ్బరంగా అనిపిస్తుంది. కంటి కింద బ్యాగ్‌లు, నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కోల్డ్ వాటర్ థెరపీ హెల్ప్ అవుతుందట. ముఖ్యంగా ముఖంలో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఇది కాపాడుతుందట. ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే కోల్డ్ వాటర్ మంచిదట. చల్లని నీరు చర్మాన్ని టైట్‌గా ఉంచడంతో పాటు టోన్ మార్చడంలో సాయపడుతుంది. ఫలితంగా యంగ్ లుక్‌తో బ్రైట్ గా కనిపిస్తారు.