మరో సంక్షోభం తప్పదు: బ్రిటన్ ప్రభుత్వ మాజీ సలహాదారు

54చూసినవారు
మరో సంక్షోభం తప్పదు: బ్రిటన్ ప్రభుత్వ మాజీ సలహాదారు
కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళికి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టిపెట్టాలన్నారు. తగిన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్నీ అందుబాటులో ఉంటే లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని అన్నారు.

సంబంధిత పోస్ట్